(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
సభాపర్వ - అధ్యాయ 059
॥ శ్రీః ॥
2.59. అధ్యాయః 059
Mahabharata - Sabha Parva - Chapter Topics
కృష్ణేనాహృతవిభూతివిలోకనాయ దేవకీరుక్మిణ్యాదిస్త్రీణామాగమనం॥1॥ సభామాగతాయాః యశోదాసుతాయాః రామకృష్ణాభ్యాం సత్కారః॥ 2॥ సర్వేషాం స్వస్వభవనగమనం॥ 3॥
Mahabharata - Sabha Parva - Chapter Text
భీష్మ ఉవాచ॥
తతః సర్వదశార్హాణామాహుకస్య చ యాః స్త్రియః।
నందగోపస్య మహిషీ యశోదా లోకవిశ్రుతా॥ 2-59-1(13685)
రేవతీ చ మహాభాగా రుక్మిణీ చ పత్రివ్రతా।
సత్యా జాంబవతీ చోభే గాంధారీ శింశుమాపి చ॥ 2-59-2(13686)
విశోకా లక్షణా చాపి సుమిత్రా కేతుమా తథా।
వాసుదేవమహిష్యోఽన్యాః శ్రియా సార్ధం యయుస్తదా॥ 2-59-3(13687)
విభూతిం ద్రష్టుమనసః కేశవస్య మహాత్మనః।
ప్రీయమాణాః సభాం జగ్మురాలోకయితుమచ్యుతం॥ 2-59-4(13688)
దేవకీ సర్వదేవీనాం రోహిణీ చ పురస్కృతా।
దదృశుర్దేవమాసీనం కృష్ణం హలభృతా సహ॥ 2-59-5(13689)
తౌ తు పూర్వమతిక్రంయ రోహిణీమభివాద్య చ।
అభ్యవాదయతాం దేవౌ దేవకీం రామకేశవౌ॥ 2-59-6(13690)
సా తాభ్యామృషభాక్షాభ్యాం పుత్రాభ్యాం శుశుభేఽధికం।
దేవకీ దేవమాతేవ మిత్రేణ వరుణేన చ॥ 2-59-7(13691)
తతః ప్రాప్తా యశోదాయా దుహితా వై క్షణేన హి।
జాజ్వల్యమానా వపుషా ప్రభయాఽతీవ భారత॥ 2-59-8(13692)
ఏకానంగేతి యామాహుః కన్యాం వై కామరూపిణీం।
యత్కృతే సగణం కంసం జఘాన పురుషోత్తమః॥ 2-59-9(13693)
తతః స భగవాన్రామస్తాముపాక్రంయ భామినాం।
మూర్ధ్న్యుపాఘ్రాయ సవ్యేన పరిజగ్రాహ పాణినా॥ 2-59-10(13694)
తాం చ తత్రోపసంప్రాప్య ప్రియామివ సఖీమిమాం।
దక్షిణేన కరాగ్రేణ పిరజగ్రాహ మాధవః॥ 2-59-11(13695)
దదృశుస్తాం సభామధ్యే భగినీం రామకృష్ణయోః।
రుక్మపద్మశాం పద్మశ్రీమివోత్తమనాభయోః॥ 2-59-12(13696)
అథాక్షతమహావష్ట్యా లాజపుష్పఘృతైరపి।
వృష్ణయోఽవాకిరన్ప్రీతాః సంకర్షణజనార్దనౌ॥ 2-59-13(13697)
సబాలాః సహవృద్ధాశ్చ యే జ్ఞాతికులబాంధవాః।
ఉపోపవివిశుః ప్రీతా వృష్ణయో మధుసూదనం॥ 2-59-14(13698)
పూజ్యమానో మహాబాహుః పౌరాణాం రతివర్ధనః।
వివేశ పురుషవ్యాఘ్రః స్వవేశ్మ మధుసూదనః॥ 2-59-15(13699)
రుక్మిణ్యా సహితో దేవ్యా ప్రముమోద సుఖీ సుఖం।
అనంతరం చ సత్యాయా జాంబవత్యాశ్చ భారత॥ 2-59-16(13700)
సర్వాసాం చ యదుశ్రేష్ఠో గేహే గేహే విహారవాన్।
జగామ చ హృషీకేశో రుక్మిణ్యాః సదనం పునః॥ 2-59-17(13701)
ఏష తాత మహాబాహో విజయః శార్ంగధన్వనః।
ఏతదర్థం చ జన్మాహుర్మానుషేషు మహాత్మనః॥ ॥ 2-59-18(13702)
ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి అర్ఘాహరణపర్వణి ఏకోనషష్టితమోఽధ్యాయః॥ 59 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.